ఆన్ లైన్ లో ఉచితంగా స్టోరేజ్ స్పేస్ ని అందించే సైట్ లలో గూగుల్ అందిస్తున్న" డ్రైవ్" ఒకటి. మీరు ఉపయోగిస్తున్న జీమెయిల్ ఐడీ తోనే దీనిని లాగిన్ చేయవచ్చు.ఉచితముగా 5GB అందిస్తున్నారు.అదనపు స్పేస్ కావాలంటే ఆన్ లైన్ లోనే కొనవచ్చు.PC, MAC, IPhone, IPod,Android మొబైల్లో గూగుల్ డ్రైవ్ ని యాక్సెస్ చేసే వీలుంది. సాఫ్ట్ వేర్ మాదిరిగా సిస్టంలోని ఇన్ స్టాల్ చేసుకొని డేటాని ఆటో సింక్రనైజ్ చేయవచ్చు.
http://drive.google.com
http://drive.google.com
0 comments:
Post a Comment