వీడియోలో కావలసినంత సన్నివేశాన్ని మాత్రమే చూడాలంటే www.tubechop.com ఒకటి. హోం పేజ్ లో కనిపించే బాక్స్ లో లింక్ ని పేస్ట్ చేసి Search Video పై క్లిక్ చేయగా Start, End Time వివరాలతో వీడియో వస్తుంది.వీడియో కింద కనిపించే Time bar పై పాయింటర్ ని Scroll చేసి మనకు కావలసినంత వీడియో ని ఎన్నుకొని Chop it క్లిక్ చేయాలి. దీనిని Sharing చేయవచ్చు.
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment