సిస్టం లోని ఫోటోలను ఎడిట్ చేయాలనుకుంటే Toolwiz Pretty Photo టూల్ ని ప్రయత్నించండి.ఆర్టిస్టిక్ ఫిల్టర్ తో ఫోటోని వివిధ రకాల స్టైల్స్ లో మార్చవచ్చు. Adjust Picture Menu తో ఫోటో సైజ్ తగ్గించటం మాత్రమే కాకుండా "ఫ్రేం" లను పెట్టుకొనే వీలుంది. ఇతర వివరాలకు Toolwiz Pretty Photo
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment