Pages

Thursday, March 21, 2013

Value Apps to Travel

1. రైల్ టికెట్స్ బుక్ చేసేందుకు IRCTC ఆన్ లైన్ సర్వీసు ని ఆప్ రూపంలో మొబైల్లో ఇంస్టాల్ చేయవచ్చు. ఆండ్రాయిడ్ యూజర్లు గూగుల్ ప్లే నుంచి ఉచితముగా పొందవచ్చు. http://goo.gl/mqIL2

2. "ట్రిప్ఎడ్యైజర్" ఆప్ గూగుల్ ప్లే నుంచి ఉచితముగా పొందవచ్చు. ప్రయాణ టికెట్స్ మాత్రమే కాకుండా హోటళ్ళను కూడా ముందుగానే బుక్ చేసుకొనే వీలుంది. మరింత సమాచారం కొరకు http://goo.gl/6DZjP 

3. ప్రపంచ వ్యాప్తముగా అందుబాటులో ఉన్న హోటళ్ళ వివరాల్ని తెలుసుకొని నచ్చిన హోటల్ లో గదిని బుక్ చేయాలంటే Hotels.com ఆప్ ని పొందండి. 

4. బుకింగ్ దగ్గర నుంచి తిరిగి వచ్చేంత వరకు టూర్ ప్లాన్ మొత్తాన్ని ఒకే సర్వీసు నుంచి పొందాలంటే Tripit ఆప్ ఒకటి . మరింత సమాచారం కొరకు Tripit

0 comments:

Post a Comment