Pages

Thursday, April 25, 2013

Billiard Masters - Game

నెట్ నుంచి ఉచితముగా డౌన్ లోడ్ చేయవచ్చు. ఇన్స్టాల్ చేయగానే బిలియర్డ్స్ క్లబ్ గా మారిపోతుంది. గేమ్ ని రన్ చేయగానే One Player , Two Players, Traningన నుంచి ఆడాలనుకునే ఆటని ఎంపిక చేసుకోవాలి. Key Board లోని A మీటని నొక్కి టేబుల్ ని చూడవచ్చు. Z నొక్కి జూమ్ చేయవచ్చు.ఇతర వివరాలకు http://goo.gl/wlPrn

0 comments:

Post a Comment