వెబ్ పేజీలను చూసేందుకు ట్యాబ్ విండోలను ఓపెన్ చేసేటప్పుడు ఒక్కోసారి అనుకోకుండా క్లోజ్ చేసేస్తాం. అటువంటప్పుడు Ctrl+Shift+T నొక్కండి. దీనితో క్లోజ్ అయిన విండో మరల ఓపెన్ అవుతుంది.
2. బ్రౌజర్ ఫాంట్ కంటికి అనువైన సైజు లో లేదనిపిస్తే "Ctrl" మీటని నొక్కి ఉంచి "+" బటన్ నొక్కాలి.
3. విండోని క్లోజ్ చేసేందుకు "Ctrl+w" షార్ట్ కట్ ని వాడొచ్చు.
2. బ్రౌజర్ ఫాంట్ కంటికి అనువైన సైజు లో లేదనిపిస్తే "Ctrl" మీటని నొక్కి ఉంచి "+" బటన్ నొక్కాలి.
3. విండోని క్లోజ్ చేసేందుకు "Ctrl+w" షార్ట్ కట్ ని వాడొచ్చు.
0 comments:
Post a Comment