ప్రోగ్రాం ని చూడటం ఎలా?
ఈ కింది బొమ్మలో చూపిన విధముగా Start బటన్ ని క్లిక్ చేయాలి. తర్వాత ప్రోగ్రాం ని క్లిక్ చేయాలి. మనకు కావలసిన ముఖ్యభాగాలు మరొక సబ్ మెనూ లో కనిపిస్తాయి.
కుడి వైపు ఉన్న సబ్ మెనూ లో మీకు కావలసిన ప్రోగ్రాం మీద క్లిక్ చేస్తే మీ ముందు ఆ ప్రోగ్రాం తెరచుకుంటుంది .
0 comments:
Post a Comment