Pages

Thursday, July 25, 2013

Computer for telugus - Learn English

ఆంగ్ల పదాలకు సంబంధించిన కొన్ని వెబ్ సైట్స్
http://www.thefreedictionary.com ---> ఇదో ఆంగ్ల నిఘంటువు.
http://www.acronymfinder.com ---------> ఏదైనా పదానికి నిర్వచనం తెలియక పోతే దీనిలో వెతకవచ్చు.
http://www.etymonline.com------------->పదం ఎక్కడ , ఎలా పుట్టిందో తెలిపే స్థావరం.
http://www.dailygrammar.com ---------->ఆంగ్ల వ్యాకరణాన్ని రోజు వారీ అబ్యాసాలతో నేర్పుతుంది.
http://www.dailywritingtips.com -------------> ఆంగ్లంలో రచనలు చేసేవారికి ఇది ప్రత్యేకం.
http://www.brainyquote.com ------------> ఇదో కొటేషన్ ల స్థావరం.
http://www.wolframalpha.com ------------> మీకు కావలసిన అంశాన్ని పూర్తిస్థాయిలో ప్రాసెస్ చేసి ఫలితాల్ని అందిస్తుంది.
http://www.visuwords.com ---------------> సెర్చ్ బాక్స్ లో పదాన్ని టైప్ చేయగానే మ్యాపింగ్ రూపంలో దానికి సంబంధించిన పదాల జాబితాని చూపిస్తుంది

0 comments:

Post a Comment