Pages

Thursday, September 20, 2012

సెర్చ్ బాక్స్ చాలు

కరెన్సీని కన్వర్ట్ చేయాలంటే గూగుల్ సెర్చ్ బాక్స్ లోకి వెళితే చాలు.
Ex: 155 American dollars మన దేశ కరెన్సీలో ఎంత అవుతుందో తెలియాలంటే గూగుల్ సెర్చ్ లో 158 US Dollars in Ruppes అని టైప్ చేసి ఎంటర్ కొడితే సరిపోతుంది.

0 comments:

Post a Comment