నెట్ లో ఏదైనా సమాచారాన్ని బ్రౌజ్ చేస్తున్నప్పుడు కనిపించే కష్టమైన పదాలకి అర్థం వెతకాలంటే ఆన్ లైన్ నిఘంటువు లోనికి వెళ్లనక్కరలేకుండానే ఒకే క్లిక్ తో Word Web డిక్షనరీని ఓపెన్ చేయవచ్చు. విండో కనిపించే మైక్ బటన్ పై క్లిక్ చేసి పదాన్ని ఎలా పలకాలో వినొచ్చు మరియు పదానికి సంబంధించిన వికీపిడియా సమాచారాన్ని కూడా అందిస్తుంది.
http://wordweb.info
http://wordweb.info
0 comments:
Post a Comment