ఆడియో, వీడియో, ఇమేజ్ ఫైల్ ఏదైనా వాటి ఫార్మేట్ లను మార్చాలంటే Format Factory ఉంది. ఒక్కో ఫైల్ అని కాకుండా ఫోల్డర్ మొత్తాన్ని ఎన్నుకొని ఒకేసారి మార్చుకోవచ్చు. కరప్ట్ అయిన వీడియో ఫైల్స్ ని రిపేర్ చేస్తుంది.
http://goo.gl/70ETp
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment