మీరు ఏదైనా వెబ్ సైట్ నిర్వహిస్తుంటే అందుకు కావలసిన చిట్కాలు తెలిపేందుకు గూగుల్ ఉచితముగా Google Web master Tool ని అందిస్తున్నది. ఇందులో సైట్ ఇండెక్స్ (Site Index), ర్యారింగ్, Search Engine Optimisation ఉంటాయి. డైలీ ఎంతమంది సైట్ చూస్తున్నారో తెలుస్తుంది."Web Masters" తో సైట్ ని పాపులర్ చేయవచ్చు.Site Views ని ఎలా పెంచుకోవచ్చో తెలుస్తుంది.సైట్ ట్రాఫిక్ వివరాలు, ఇతర రిపోర్ట్ లను ఉచితముగా పొందవచ్చు.
http://www.google.com/analytics
http://www.google.com/analytics
0 comments:
Post a Comment