ఒక బ్లాగ్ ని క్రియేట్ చేయాలంటే మొదట గూగుల్ అకౌంట్ ని క్రియేట్ చేసుకోవాలి.http://www.blogger.com ఓపెన్ చేసి గూగుల్ అకౌంట్ నుండి sign in చేయాలి.తర్వాత మనం బ్లాగ్ కి పేరు ఎన్నుకోవాలి.ఆ బ్లాగ్ పేరుకి అనుగుణముగా URL link Create చేసుకోవాలి. తర్వాత మనకు నచ్చిన Template ని ఎన్నుకొని బ్లాగ్ ని మొదలు పెట్టవచ్చు.
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment