ఐఫోన్ , ఆండ్రాయిడ్ మొబైల్ లో తీసుకున్న ఫోటోలను త్వరగా ఫోటో ప్రింట్ తీయాలంటే Bolle BP - 10 Photo Printer ఒకటి. ఇందులో మొబైల్ ని ప్రింటర్ కి కనెక్ట్ చేసి ఫోటోలు ప్రింట్ చేయవచ్చు. 4 X 6 అంగుళాల పరిమాణంలో ప్రింట్స్ వస్తాయి. రిజల్యుషన్ 300 DPI. ప్రింటర్ లో ఎలాంటి ఇంకు వాడకపోవటం ప్రత్యేకత. వాడే పేపర్లోనే రంగులని నిక్షిప్తం చేసారు. దీంట్లో డాక్ చేసిన పరికరాల్ని charge చేస్తుంది. ధర సుమారు రూ.8,800.
మరింత సమాచారం కోసం Bolle-bp-10-photo-printer.
మరింత సమాచారం కోసం Bolle-bp-10-photo-printer.
0 comments:
Post a Comment