కళాత్మకముగా మీరేదైనా డిజైన్ చేసి వాటిని ప్రపంచానికి పరిచయం చేయడానికి వేదిక www.etsy.com ఒకటి .ఇందులో అప్ లోడ్ చేసిన వాటిలో మీకు ఏదైనా నచ్చితే కొనవచ్చు.అలాగే మీరు చేసిన వాటిని అమ్మకానికి పెట్టవచ్చు.విభాగాల వారిగా చూడవచ్చు.
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment