చిన్న లాప్ టాప్!! విండోస్ 8 OS. అంతేనా ఇదో ఇన్ బిల్డ్ టచ్ స్క్రీన్ ల్యాపి. పేరు Asus VivoBook.11.6 అంగుళాల తాకేతెర ఇందులోని ప్రధాన ఆకర్షణ. ఆల్ట్రా పోర్టబుల్ ల్యాపీ గా దీన్ని పిలుస్తున్నారు. తెర రిజల్యుషన్ 1366 X 768 పిక్సల్స్. థర్డ్ జనరేషన్ ఇంటెల్ ప్రాసెసర్ ని ఇందులో వాడారు. ర్యామ్ 4జీబీ, ఇంటెల్, హెచ్ డీ గ్రాఫిక్స్, 500జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, బరువు 1.3Kgs, డ్యుయల్ యూఎస్ బీ పోర్ట్ లు, హెచ్ డీ ఎం ఐ అవుట్ పుట్, వై - ఫై బ్లూటూత్ 4.0 సౌకర్యాలతో రూపొందించారు. ధర సుమారు రూ.39,999.వీడియో ఇతర వివరాలకు చూడండి http://www.asus.com/News/VpphaJ6EmCT5Eerj
Thursday, November 15, 2012
తాకే తెర కూడా - Gadget

Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment