1.డెస్క్ టాప్ మీద ఎక్కడైనా కుడి ప్రక్కన ఉన్న మౌస్ తో క్లిక్ చేయాలి.(Click the right mouse button once in the blank area of the desktop.)
2.ఒక మెను కనపడుతుంది.(A Pull down menu appears.)
3.ఒక కొత్త ఆప్షన్ & కొత్త సబ్ ఆప్షన్ కనపడుతుంది.(Select the New option.A new sub - option appears.)
4.కొత్త సబ్ ఆప్షన్ లోని ఫోల్డర్ ని క్లిక్ చేయాలి. ఒక కొత్త ఫోల్డర్ రూపొంది డెస్క్ టాప్ మీద కనపడుతుంది.(Click the Folder option. A new folder will be created & displayed on the desktop.)
5.కొత్త ఫోల్డర్ కి మనం ఒక పేరు పెట్టవచ్చు.(Type the name of the folder at the cursor position & press the Enter Key.)
6.ఇలా ఫోల్డర్ ని రూపొందించవచ్చు.(A new folder is created.)

0 comments:
Post a Comment