Pages

Thursday, November 22, 2012

Creating a File

1.మొదట MS Word తో ఓపెన్ చేస్తే బ్లాంక్ పేజీ కనపడుతుంది.(Open MS Word, it starts with a blank page)
2.బ్లాంక్ పేజీ మీద  మనం  టైప్ చేయాలి.(Start typing text on the blank page)
3.మన పని పూర్తి అయినతరువాత File  >Save బటన్ ద్వారా ఫైల్ కి ఒక పేరు పెట్టుకోవచ్చు. ఇది మనం రూపొందించిన కొత్త ఫైల్ అవుతుంది. ఇలా ఫైల్స్ రూపొందించవచ్చు.(After completing your work, save your work using File > save option & type a file name in the dialog box. This creates a new file to you.

0 comments:

Post a Comment