Pages

Thursday, November 22, 2012

Good Frame

ఫోటోలను మరింత అందముగా, సౌకర్యముగా మార్చుకోవాలంటే Good Frame టూల్ తో చేయవచ్చు. రకరకాల బోర్డర్ల ను పెట్టుకొనే వీలుంది. "ఇమేజ్ పారామీటర్స్" ఆప్షన్ తో ఫోటోలను క్రాప్, రీసైజ్ చేసే వీలుంది. మీరెంచుకున్న
లోగోని వాటర్ మార్క్ రూపంలో ఫోటోలో పెట్టవచ్చు.
http://goo.gl/8Vz37

0 comments:

Post a Comment