Pages

Thursday, December 13, 2012

English Teacher - మొబైల్ మాయ

తెలుగు మాటలాడినంతగా ఇంగ్లిష్ మాట్లాడాలంటే గూగుల్ ప్లే నుంచి "Fluent English" ఆప్ ని డౌన్ లోడ్ చేసుకోండి.ఉచితముగా స్టోర్ నుంచి పొందవచ్చు."Audio Book Reader" గా దీన్ని వాడుకోవచ్చు.అర్థం కాని పదాలను డిక్షనరీ లో చూసి తెలుసుకొనే వీలుంది.పదాల్ని ఎలా పలకాలో చదివి వినిపిస్తుంది. ఇందుకు తెరపై కనిపించే స్పీకర్ గుర్తు పై క్లిక్ చేస్తే సరిపోతుంది. డౌన్ లోడ్ ఇతర వివరములకొరకు http://goo.gl/2gtJ3

0 comments:

Post a Comment