Freemore Audio Video Suite - ని ఉపయోగించి ఆడియో, వీడియో ఫార్మేట్ లను మార్చవచ్చు.రెండు వీడియో ఫైల్స్ ను ఒకటి చేయాలన్న, ఇమేజ్ ఫైల్ ని PDF లోకి మార్చాలన్న, YOUTUBE Videoలను డౌన్ లోడ్ చేయాలన్న, నచ్చిన ట్యూన్ తో రింగ్ టోన్ చేయాలన్న అన్నిటికి కలిపి ఇది సరిపోతుంది.ఫైల్ ని ఎడిట్ చేయటమే కాకుండా రికార్డింగ్ కూడా చేయవచ్చు. డీవీడీ రిప్, బర్న్ చేయవచ్చు. "3 జీ పి convertar తో Mobile Format లోకి వీడియో లను మార్చవచ్చు. ఆడియో ఎడిటర్ లోకి వెళ్లి Sound Files ని "Timeline" తో కావలసినట్టుగా ఎడిట్ చేయవచ్చు. http://goo.gl/Zwi3I
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment