Pages

Thursday, December 20, 2012

Learn Maths

మాత్రికలు, బీజగణితం, రేఖాగణితం .........అంశం ఏదైనా గణితశాస్త్రాన్ని పీసీ పైననే నేర్చుకోవాలంటే Math Type టూల్ ని వాడొచ్చు. నెల రోజుల ట్రయల్ వర్షన్ ని ఉచితంగా ఉంచారు. మొత్తం 9 విండోలలో కావలసిన Subject ని Select చేసుకోవచ్చు. For more information http://goo.gl/YblJp

0 comments:

Post a Comment