Pages

Thursday, December 20, 2012

F11 Key

Windows Explorer ని వాడుతున్నప్పుడు ఏదైనా ఫోటోని గాని ,వీడియోని గాని Full Screen లో చూడాలనుకుంటే అందుకు Key Board లోని F11 కీ ని నొక్కితే సరి. తిరిగి మాములుగా రావాలంటే అదే కీ ని నొక్కాలి. 

0 comments:

Post a Comment