Pages

Thursday, December 27, 2012

XOLO X900

కంప్యూటర్ ప్రాసెసర్ల రూపకర్త ఇంటెల్ యొక్క మరో కొత్త ప్రయత్నం : డ్యుయల్ కోర్ 1Ghz ప్రాసెసర్ తో స్మార్ట్ మొబైల్ ఫోన్ ని అందుబాటులోకి తెచ్చింది. దాని పేరు XOLO X900. 8 మెగా పిక్సల్ కెమెరా, డ్యుయల్ సిమ్, హైక్వాలిటి తాకే తెరతో ఆకట్టుకుంది. ప్రత్యేక మోడ్ లో సెకన్ లో 10 ఫోటోలను తీసుతుంది. మరిన్ని వివరాలకు
http://goo.gl/oHpri

0 comments:

Post a Comment