Pages

Thursday, January 3, 2013

తెలుగు సమానార్థకాలు

బహుళ సాంకేతిక విద్య యోగ్యతాపత్రం - పాలిటెక్నిక్ డిప్లొమా 
మద్య శాఖ భటులు - అబ్కారీ కానిస్టేబుళ్లు 
జీవ భౌతిక కొలమానం - బయోమెట్రిక్ 
వి గణిత - కంప్యూటర్ 
జాతీయ జనాభా నమోదు పుస్తకం (జాజన) - నేషనల్ పీపుల్స్ రిజిస్టర్ (ఎన్ పీ ఆర్ )
భారత విశిష్ట గుర్తింపు సంఖ్య ప్రాధికారకసంస్థ (భావిగుసప్రాస) - యూఐడీఏఐ 
సూక్ష్మ సమాచారపత్రం - స్మార్ట్ కార్డ్ 
ధనాగారాలు - బ్యాంకులు 
చాయాగ్రాహకాలు - కెమెరా 
భూస్థాన వ్యవస్థ - జీపిఎస్ 




0 comments:

Post a Comment