ఎక్కవ మెమొరీతో కూడిన ఫైల్స్ ని మెయిల్ చేయడానికి GE.TT వెబ్ లోకి లాగిన్ అయితే సరి. ఇదో ఫైల్ షేరింగ్ వెబ్ సర్వీస్.షేర్ చేయాల్సిన ఫైల్ ని డ్రాగ్ అండ్ డ్రాప్ పద్దతిలో సైట్ లోకి అప్లోడ్ చేయవచ్చు. 2 జీబీ వరకు ఉచితముగా వాడవచ్చు.మరింత సమాచారం కొరకు http://ge.tt
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment