రైలు టిక్కెట్లు బుక్ చేశాక పీఎన్ఆర్ స్టేటస్ ని తెలుసుకోవాలంటే అదే Indian Rail. విండోస్ ఫోన్ స్టోర్ నుంచి ఉచితముగా డౌన్ లోడ్ చేసుకోవచ్చు.సులువైన ఇంటర్ఫేస్ తో Train Schedule, PNR Status, Seat Availability, Fare Enquiry ....వివరాల్ని తెలుసుకోవచ్చు. మరింత సమాచారం కొరకు http://goo.gl/S6sx3. ఆండ్రాయిడ్ యూజర్లు గూగుల్ ప్లే నుంచి ఇంస్టాల్ చేసుకోవచ్చు.http://goo.gl/Y43AB
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment