Pages

Thursday, March 7, 2013

Data Recovery

డిలీట్ అయిన డేటా Recover చేయడానికి Recuva Tool ఉపయోగపడుతుంది.ఇది ఉచితం. System డ్రైవ్ లలో మాత్రమే కాకుండా USB, Camera,iPod లలోని డేటాని రీకవర్ చేయవచ్చుInstall చేశాక డ్రైవ్ ని ఎంచుకొని Scan పై క్లిక్ చేస్తే చాలు. File, Path
వివరాలతో డేటా కనిపిస్తుంది. మరింత సమాచారం కొరకు http://www.piriform.com/recuva


0 comments:

Post a Comment