బ్లాక్ బెర్రీ ఫోన్ ఛార్జింగ్ త్వరగా అయిపోతోందా? అయితే, బ్యాక్ గ్రౌండ్ రన్ అయ్యే ఏయే అప్లికేషన్స్ ఛార్జింగ్ ని త్వరగా లాగేస్తున్నాయో తెలుసుకోవాలంటే ఉచితముగా ఒక ఆప్ ఉంది. అదే BlackBerry Application Resource Monitor.Install చేయగానే హోమ్ స్క్రీన్ పైన ప్రత్యేక ఐకాన్ లా కనిపిస్తుంది. మరింత సమాచారం కొరకు http://goo.gl/asVJb
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment