computer for telugus - How to see a file?
=> ఫైల్స్ ని MY COMPUTER ద్వారా కాకుండా direct గా చూడాలంటే ఈ పద్ధతి ద్వారా చూడవచ్చు.
1. ముందుగా START మీద క్లిక్ చేయాలి.
2. ఆ తర్వాత PROGRAMME మీద క్లిక్ చేయాలి.
3. అప్పుడు WINDOWS EXPLORER మీద క్లిక్ చేయండి.
అప్పుడు పైన చూపించిన డాక్యుమెంట్ ఏర్పడుతుంది.
అందులో కుడి వైపు ఉన్న రకరకాల ఫైల్స్ లో కావలసిన దానిని ఎన్నుకొని క్లిక్ చేయండి. అలాగే డిస్క్ డ్రైవ్ లు , ఫోల్డర్ లు గల బటన్ లు ఎడమ ప్రక్కన కనిపిస్తాయి.
0 comments:
Post a Comment