Pages

Thursday, August 29, 2013

computer for telugus - Some Tips

computer for telugus - Some Tips
షార్ట్ కట్ కీలతో పని చాలా సులభం అవుతుంది. ఎన్ని విండోస్, సాఫ్ట్ వేర్ లు ఓపెన్ చేసిన మినిమైజ్ చేసి
డెస్క్ టాప్ ని చూడాలనుకుంటే windows Logo+D నొక్కండి.

2. ఓపెన్ చేసిన విండోలను ఒకేసారి మినిమైజ్ చేయాలంటే windows Logo+M వాడొచ్చు.

3. 'My Computer' ని షార్ట్ కట్ తో ఓపెన్ చేయాలంటే windows Logo + E నొక్కండి.

4. సిస్టం లోని ఫైల్స్ , ఫోల్డర్స్ లను వెతికేందుకు Windows + F ఉపయోగించాలి.

5. కంప్యూటర్ని షడ్ డౌన్, రీస్టార్ట్, లాగ్ ఆఫ్ చేయకుండా తాళం వేయాలంటే Windows Logo + L

6.  స్టార్ట్ మెనులో కనిపించే 'రన్' ఆప్షన్ ని ఓపెన్ చేయడానికి Windows Logo + R

7. కీబోర్డ్ తో స్టార్ట్ మెనూ ని ఓపెన్ చేయడానికి Ctrl+Esc మీటల్ని నొక్కాలి.

8. ప్రోగ్రాం లోని మెనూ బార్ ని ఓపెన్ చేయడానికి F10 వాడొచ్చు.


0 comments:

Post a Comment