పికాస సాఫ్ట్ వేర్ 3.9 వెర్షన్ తో మరిన్ని అదనపు సౌకర్యాలని అందిస్తోంది. http://picasa.google.co.in లింక్ నుంచి ఉచితముగా పొందవచ్చు. ఎడిట్ చేయటం మాత్రమే కాకుండా సోషల్ నెట్వర్క్ లలో షేర్ చేసే వీలుంది.యానిమేషన్ ఎఫెక్ట్ లతో ఫోటో ఆల్బమ్స్ ను క్రియేట్ చేయవచ్చు.
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment