పేస్ బుక్ లో ప్రైవసీ సెట్టింగ్స్ ని మార్చుకునేందుకు "ప్రైవసీ షార్ట్ కట్" లను మెయిన్ మెనుకి నిక్షిప్తం చేసారు. తాళం గుర్తుతో కనిపించే ఐకాన్ ఫై క్లిక్ చేసి మీరు పోస్ట్ చేస్తున్న వాటిని ఎవరెవరు చూడాలో మీరే నిర్ణయించవచ్చు."Who can contact me?" సెట్ చేయటం ద్వారా నిర్ణీత వ్యక్తులు మాత్రమే మిమ్మల్ని కాంటాక్ట్ చేయలరు. నెట్వర్క్ లో ఎవరైనా ఇబ్బంది పెడుతున్నట్లు అనిపిస్తే "How do I Stop someone from bothering me?" లోకి వెళ్లి వారిని బ్లాక్ లిస్ట్లో సెట్ చేయవచ్చు.
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment